WGL: నల్లబెల్లి మండల మన్ కీ బాత్ కన్వీనర్‌గా ధర్మారం క్రాంతికుమార్‌ను నియమిస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ తెలిపారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి బూత్ లో విజయవంతంగా నిర్వహించేలా సమన్వయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన కన్వీనర్‌కు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
మన్ కీ బాత్ కన్వీనర్‌గా ధర్మారం క్రాంతికుమార్


