మూడు వన్డేలు, 5 టీ20లు ఆడేందుకు వెస్టిండీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈనెల 26న తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విండీస్ కోచ్ డారెన్ సామీ.. 24 ఏళ్ల నుంచి భారత్‌లో తమ జట్టు సిరీస్ గెలవలేదని గుర్తుచేశారు. ఐసీసీ ట్రోఫీలు గెలవాలంటే టీమిండియా లాంటి బలమైన జట్టును ఓడించాలని చెప్పారు. రాబోయే వన్డే ప్రపంచకప్‌కు ఈ పర్యటనను సన్నాహకంగా భావిస్తామని తెలిపారు.
క్రీడలు
24 ఏళ్లుగా భారత్‌లో సిరీస్ గెలవలేదు: సామీ


