హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొవ్వూరు–కాపవరం జాతీయ రహదారిపై ప్రమాదం

E.G: కొవ్వూరు–కాపవరం జాతీయ రహదారి పక్కనున్న వాటర్ డ్రైన్లలోకి ఓ కారు దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. కారు అదుపుతప్పిన సమయంలో ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో ముగ్గురూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.