హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్పా కేంద్రంపై పోలీసుల దాడి

CTR: జిల్లాలోని ఓ స్పా కేంద్రంపై వన్‌టౌన్‌ సీఐ చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి ఐదుగురు మహిళలను రక్షించి షెల్టర్‌ హోమ్‌కు తరలించారు. ఓ విటుడితో పాటు స్పా కేంద్ర నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై చట్టప్రకారం కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.