NTR: పెనుగంచిప్రోలు మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా, BNV సాయి ఈశ్వర్ రామ్ నియమితులయ్యారు. NTR జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి, బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, NTR జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నియమించారు. కార్యక్రమంలో MPDO జి. శ్రీను, పరిపాలనాధికారి, అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మండల ప్రత్యేక అధికారిగా సాయి ఈశ్వర్


