కృష్ణా: గుడివాడలో రూ.4.5 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ హయాంలో రూపుదిద్దుకున్న గుడివాడకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలో రోడ్లు,డ్రైనేజీలు, పార్కులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


