హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెచ్ఐవీ నివారణకు సమష్టిగా పనిచేయాలి: కలెక్టర్

W.G: హెచ్ఐవీ నియంత్రణకు నిర్దేశించిన మూడు కీలక 95 శాతం లక్ష్యాలను సాధించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ అధారిటీ డైరెక్టర్‌తో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని పాజిటివ్‌గా తేలిన వారికి నిరంతర చికిత్స అందించాలన్నారు.