VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనం సాఫీగా జరిగేలా పండగకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. పైడితల్లి సిరిమానోత్సవం, విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్ధేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'అమ్మవారి దర్శనం సాఫీగా జరగాలి'


