KKD: అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, సుద్దగడ్డ కాలువలో వరద ప్రవాహంతో గొల్లప్రోలు మండలంలోని ఆరు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. వరి 3,112, ప్రత్తి 345, మొక్కజొన్న 150, అపరాలు 15 ఎకరాలు కలిపి మొత్తం 3,622 ఎకరాల్లో నష్టం జరిగినట్లు సహాయ వ్యవసాయ అధికారి పి. స్వాతి తెలిపారు. నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాన్ ప్రభావంతో 3,622 ఎకరాలు నీట మునక


