హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా పల్లకి సేవ, రథయాత్ర

SRD: రుద్రారం గణేష్ గడ్డ శ్రీ సిద్ధి గణపతి దేవాలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం సాయంత్రం స్వామివారి పల్లకి సేవ, రథయాత్రను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.