PLD: నరసరావుపేట లో నిబంధనల ప్రకారం వైన్‌షాపులను రాత్రి 10 గంటలకు, బార్ అండ్ రెస్టారెంట్లను 12 గంటలకు తప్పనిసరిగా మూసివేయాలని నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు స్పష్టం చేశారు. సమయం దాటిన తర్వాత విక్రయాలు జరిపితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని వైన్స్, బార్ల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రాత్రి 10 గంటలకే వైన్‌షాపులు బంద్


