హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన MLC

KMM: సాంకేతిక, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకున్నప్పుడే పోటీ ప్రపంచంలో యువత రాణిస్తారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఐటీ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. సాంకేతికతను నైపుణ్యాభివృద్ధికి సాధనంగా మలచుకోవాలని సూచించారు. గ్రామీణ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో లక్ష్యాల వైపు సాగించాలని ఆయన సూచించారు.