GNTR: పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘పోలీసు సిబ్బంది గ్రీవెన్స్ డే’లో ఆయన సిబ్బంది నుంచి వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లు, విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది వినతులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'పోలీస్ సిబ్బంది సంక్షేమమే ప్రాధాన్యం'


