హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మాదకద్రవ్యాల నిర్మూలనకు యువతే ముందడుగు'

VSP: మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడు అన్నారు. శుక్రవారం విశాఖలో ఫోన్ నెంబర్ మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువత తమ శక్తి, ప్రతిభను విద్య, క్రీడలు, విజ్ఞానం, కళలు, సామాజిక సేవ వంటి సృజనాత్మక రంగాల్లో వినియోగించాలని సూచించారు.