హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి'

WNP: గోపాల్ పేట మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రమేష్ సూచించారు. ఈ ఫార్మర్ హిస్టరీ చేసుకుంటే భవిష్యత్తులో రైతు సంక్షేమ ప్రభుత్వ పథకాలు అందే అవకాశం ఉందన్నారు. మీ గ్రామానికి సంబంధించిన క్లస్టర్ ఏఈఓ దగ్గరికి పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్లాలన్నారు.