హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ భూములపై కలెక్టర్‌కు వినతి

BPT: జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ భూములను 22(ఏ) నిషేధిత జాబితా నుంచి తొలగించి లబ్ధిదారులకు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు కోరారు. కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. జీవో 51 జారీ చేసి మూడేళ్లు గడిచినా ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. భూములపై విచారణ కొనసాగుతోందన్నారు.