హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి సత్య కుమార్ యాదవ్

సత్యసాయి: ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు 4 ఏసీలు, 35 మంది విద్యార్థినులకు సైకిళ్లు అందించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవతో సంస్కృతి సేవా సమితి సహకారంతో ఈ సదుపాయాలు కల్పించారు. కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణం, విద్యార్థినులకు రాకపోకల్లో సౌలభ్యం కలుగుతుందని కళాశాల వర్గాలు తెలిపాయి.