హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ సమావేశంలో తలారి రంగయ్య

ATP: జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, అబ్జర్వర్ నరేష్ కుమార్ రెడ్డితో కలిసి పార్టీ బలోపేతంపై చర్చించారు. రాబోయే రోజుల్లో కార్యక్రమాలను సమిష్టిగా ముందుకు తీసుకెళ్లేలా కళ్యాణదుర్గం నేతలకు సూచనలు చేశారు. సమావేశంలో బోయ తిప్పేస్వామి, ఉమామహేశ్వర నాయుడు పాల్గొన్నారు.