KDP: పెద్దపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ప్రత్యేక అధికారి, మండల MRO విజయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం భాకరాపేట గ్రామ సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. కడప- చెన్నై జాతీయ రహదారి సమీపంలోని డ్రైనేజీ సమస్యతో పాటు రహదారుల వెంట పెరిగిన ముళ్లపొదలు, పిచ్చిమొక్కలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా'


