VZM: ముంజేరు క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతులను ఎమ్మెల్యేకి సమర్పించారు. ఈ సందర్బంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్'


