హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమజ్జనానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు: మంత్రి

KRNL: వినాయక నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులు, సిబ్బంది, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులకు మంత్రి టీజీ భరత్ గుప్త కృతజ్ఞతలు తెలిపారు. నీటి కొరత ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నగరంలో సుమారు 2,500 విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయిందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు.