PPM: సీతానగరం మండలం అంటిపేట మద్యం దుకాణానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సీతానగరం ఎక్సైజ్ ఎస్సై డి. పద్మావతి తెలిపారు. దరఖాస్తుతో పాటు రూ.2,00,000 నాన్-రిఫండబుల్ ఫీజు, రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, సందేహాలుంటే ఎక్సైజ్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంటిపేట మద్యం షాపునకు నోటిఫికేషన్


