హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువత నైపుణ్యాలు పెంచుకోవాలి: ఎంపీ

KRNL: పెద్దకడబూరు మండలం హనుమపురం గ్రామంలోని SML డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. డిగ్రీతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు ఎంపీ నాగరాజు అన్నారు