హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిన్నిస్ పోటీలో వాసవి స్కూల్ విద్యార్థులు

NRML: చెన్నైలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పఠన, శ్రవణ పోటీలో వాసవి వరల్డ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అల్లాడి ఆరాధ్య లక్ష్మి, దేవేశ్వర్ అల్లాడి ధ్రువపత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.