KKD: ప్రత్తిపాడు మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పాల్గొని, విద్యార్థులకు ఆల్బెండజోల్ 400 మి.గ్రా మాత్రలను అందించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు నులిపురుగుల నిర్మూలన మందులను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


