హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాకపోకలు బంద్..!

కృష్ణా: నందివాడ మండలం పుట్టగుంట వంతెన వద్ద బుడమేరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో వంతెన వద్ద నీటి ప్రవాహం మరింత పెరిగింది. వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో గుడివాడ- హనుమాన్ జంక్షన్ మధ్య రాకపోకలను అధికారులు ఈరోజు నిలిపివేశారు. ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలన్నారు.