KDP: సిద్దవటం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఐదు మద్యం దుకాణాల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన రుసుము చెల్లించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 1, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం


