హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ బాధితులకు నిత్యవసరాలు

SKLM: తుఫాన్‌తో ముంపునకు గురైన పెద్ద రోకలపల్లి పంచాయతీ ప్రజలకు మాజీ సర్పంచ్ రామపాత్రుని మురళీరెడ్డి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. భారీ వర్షాలతో నౌపడ - పెద్ద రోకలపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయని, ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ఏటా వర్షాకాలంలో తమ పంచాయతీలోని ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.