PDPL: ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపికలు ఈ నెల 27న సుల్తానాబాద్‌లో జరగనున్నాయి. అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అర్హులైన క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఎలిజిబిలిటీ ఫామ్‌తో హాజరు కావాలని ఎస్‌జీఎఫ్ కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. వివరాలకు 9396540067, 9989848858, 9618336976 నంబర్లను సంప్రదించాలి.
తెలంగాణ
'27న ఉమ్మడి జిల్లా టేబుల్ టెన్నిస్ ఎంపికలు'


