ATP: ఎన్టీఆర్ భరోసా పింఛను పథకంలో భాగంగా అనంతపురం జిల్లాలో 2,75,708 మంది పింఛనుదారులకు రూ.123.81 కోట్ల నిధులు విడుదలయ్యాయి. బ్యాంకుల సెలవులు, సమ్మె నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం స్వర్ణ గ్రామం, వార్డు సిబ్బంది నగదు విత్‌డ్రా చేసుకుని పింఛనుదారుల ఇంటి వద్దకే వచ్చి డబ్బులు అందజేస్తారని కలెక్టర్ ఆనంద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్ పంపిణీకి నిధులు విడుదల: కలెక్టర్


