SRCL: కోనరావుపేట మండలంలో అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే నిర్వహించడంతో పోలీసులు శుక్రవారం చర్యలు చేపట్టారు. డీజే పరికరాలతో పాటు టాటా ఏస్ వాహనం (ఏపీ 29 టీఏ 6445)ను సీజ్ చేశారు. డీజే ఆపరేటర్‌తో పాటు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
అనుమతులు లేకుండా డీజే.. కేసు నమోదు


