హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘చలో ఢిల్లీ’ని జయప్రదం చేయాలి

BPT: బాపట్లలో శుక్రవారం సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. డిసెంబర్‌ 1 నుంచి 3 వరకు జరిగే ‘చలో ఢిల్లీ’ పార్లమెంట్‌ మార్చ్‌లో కార్మికులు పాల్గొనాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బాబురావు కోరారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నెలకు రూ.42 వేల కనీస వేతనం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకించారు.