హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్

NDL: కోవెలకుంట్ల ఎక్సైజ్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ సందీప్ యాదవ్ శుక్రవారం సంజామలలో పర్యటించారు. 2026-27 నూతన మద్యం పాలసీ కింద నాలుగు దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సంజామల-02, ఉయ్యాలవాడ, కోవెలకుంట్లలో ఒకటి చొప్పున దుకాణాలు ఏర్పాటుకు అక్టోబర్ 1వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. లైసెన్స్ ఫీజు రూ.60.50 లక్షలుగా ఉంది.