కృష్ణా: గుడివాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవోగా కాంతా కుమారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గుడివాడ రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మండలాల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 7 వరకు అంగన్‌వాడీ ఉత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే ఈ ఉత్సవాలలో తల్లులు,పిల్లలు పాల్గొనాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీడీపీవోగా బాధ్యతలు స్వీకరించిన కాంతా కుమారి


