KNR: సిద్దిపేట మార్గంలో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులో చంటిపాపతో ప్రయాణిస్తున్న మహిళకు సీటు ఇవ్వని ఘటన చోటుచేసుకుంది. సీటు కోసం వేడుకున్నా ప్రయాణికులు స్పందించకపోవడంతో ఆమె అరగంటపాటు నిలబడే ప్రయాణించారు. ఈ ఘటనపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ, తోటి ప్రయాణికుల పట్ల కనీస మానవత్వం పాటించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: మంటగలిసిన మానవత్వం


