JGL: మన ఊరు–మన బడి కింద మంజూరైన జగిత్యాల పట్టణ, బుగ్గారం మండలంలోని పాఠశాలలకు పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని శుక్రవారం పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు యాల్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ఆనంద్‌రావు కోరారు. ఈ మేరకు ఇరిగేషన్ డివిజన్-3 ఈఈ ఏకే ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'మన ఊరు–మన బడి పనులు పూర్తి చేయండి'


