హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్‌ఎంపీల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

BPT: ఒంగోలు బృందావన్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీ, పీఎంపీల ఆత్మీయ సమావేశంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆర్‌ఎంపీల పాత్ర కీలకమని కొనియాడారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసానిచ్చారు.