ASF: కాగజ్ నగర్ డివిజన్ పరిధిలోని MROలతో సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి సమీక్ష శుక్రవారం సమావేశం నిర్వహించారు. మీ సేవలో గడువు దాటిన దరఖాస్తులను గుర్తించి, పెండింగ్ గల కారణాలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. భూ భారతి దరఖాస్తులు, ఈ-సెక్షన్ కేసులను నిర్ణీత గడువులో పరిష్కరించాలన్నారు. సోమవారం నుంచి ప్రజావాణి పునఃప్రారంభం కానుందని తెలిపారు
తెలంగాణ
'పెండింగ్ దరఖాస్తులను గడువులో పరిష్కరించాలి'


