NLG: ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. శుక్రవారం కనగల్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. వర్షాభావం, నీటి కొరత, విద్యుత్ అంతరాయాలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
'ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి'


