అన్నమయ్య: తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం, DHPS డిమాండ్ చేశాయి. కురబలకోటలో టీడీపీ ఇన్‌ఛార్జ్ శంకర్ యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. రైతు రుణమాఫీ, పంట నష్టపరిహారం, దళితులకు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, నిలిచిపోయిన 28 సంక్షేమ పథకాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'కరువు మండలాలుగా ప్రకటించాలి'


