అనకాపల్లి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా రవాణా కార్యాలయంలో ఏఎంవై సూర్యారావుకు వినతిపత్రం అందజేశారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి, ప్రాంగణాన్ని ఎత్తు చేసి నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని వినతి


