హైదరాబాద్: 28°C
తెలంగాణ

మణిశ్రీ‌ని అభినందించిన కలెక్టర్

PDPL: టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ ఉపయోగించుకుని ఐసిఐసిఐ బ్యాంకులో ఉద్యోగం సాధించిన మనిశ్రీ‌ని కలెక్టర్ శ్రీ హర్ష శుక్రవారం కలెక్టరేట్‌లో అభినందించారు. వివిధ సంస్థలతో ఈ మేరకు ఆయన యువతకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలపై సమావేశం నిర్వహించారు. బాలికలు, మహిళల కోసం ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రూపొందించాలని సూచించారు.