హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హత్యాయత్నం కేస్ చేంధించిన పోలీసులు

W.G: ఉండి మండలం NRP అగ్రహారంలో పనిచేస్తున్న వెంకటరత్నం మీద జరిగిన హత్యాయత్నం కేస్‌ను పోలీసులు చేధించి నిందితులను అరెస్ట్ చేసినట్టు అడిషనల్ ఎస్పీ విశ్వనాధ్ భీమవరంలో శుక్రవారం తెలిపారు. కాళ్ల మండలం బొండాడకు చెందిన కృష్ణమూర్తికి రూ 45 లక్షలు అప్పు ఇవ్వటం, తీర్చక పోవటంతో అతని ఇల్లు రాయించుకోవటంతో రూ. 5 లక్షలు సుపారీతో మైనర్ బాలుడుతో దాడి చేయించడన్నారు.