టీమిండియాలో మూడో స్థానం కోసం దేవదత్ పడిక్కల్‌తో నెలకొన్న తీవ్ర పోటీపై సాయి సుదర్శన్ తాజాగా స్పందించాడు. తనకు పడిక్కల్‌తో ఎలాంటి పోటీ గానీ, వైరం గానీ లేదన్నాడు. గాయంతో జట్టుకు దూరమయ్యానని, ఆటలో ఇది సహజమని చెప్పాడు. కాగా, శ్రీలంకతో సిరీస్‌లో గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న పడిక్కల్.. 3 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలతో అదరగొట్టాడు.
క్రీడలు
పడిక్కల్‌తో నాకు ఎలాంటి పోటీ లేదు: సుదర్శన్


