రోహిత్-కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే క్రికెట్ వీక్షకులపై ప్రభావం చూపుతుందా? అనే దానిపై సెహ్వాగ్ స్పందించాడు. 'కొందరు అభిమానులు కోహ్లీ లేదా రోహిత్ కోసమే క్రికెట్ చూస్తామని అంటారు. వారు రిటైర్ అయితే ఇకపై క్రికెట్ చూడమని చెబితే.. అది నిజం కాదు. ఒకప్పుడు గవాస్కర్, కపిల్, సచిన్ విషయంలో కూడా ఇదే అనేవారు. కానీ, ఇప్పటికీ అభిమానులు క్రికెట్‌ను ఆరాధిస్తూనే ఉన్నారు' అని తెలిపాడు.
క్రీడలు
'రో-కో' రిటైర్మెంట్‌పై స్పందించిన సెహ్వాగ్


