ఏలూరు: జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శుక్రవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధ్యతలు చేపట్టిన ఆమెను జడ్పీ ఇన్‌ఛార్జ్ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ


