KMM: తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మం ASR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాస్థాయి వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం ఆఫీసర్ సుమన్ చక్రవర్తి పాల్గొని మాట్లాడారు. చారిత్రాత్మక కట్టడాలు భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు


