NDL: ఆత్మకూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్వీకరించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు ఎమ్మెల్యేకు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే


