హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వందేమాతరానికి 150 ఏళ్లు'

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం ‘నమామి భారతం’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ అనిత పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన గీతం వందేమాతరమని, దానికి 150 ఏళ్లు పూర్తికావడం గర్వకారణమని అన్నారు.