MNCL: యువత అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని మై భారత్ ప్రోగ్రాం ఆఫీసర్ సురేష్, డీవైఎస్ఓ హనుమంత్ రెడ్డి సూచించారు. లక్షెట్టిపేటలోని రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘ భవనంలో మై భారత్ ఆదిలాబాద్, జై హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి నిర్వహించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి దేశానికి వెన్నుముకగా నిలవాలని కోరారు.
తెలంగాణ
'యువత అన్ని రంగాల్లో ముందుండాలి'


